Unlock the Beauty of “Suryashtakam Lyrics in Telugu” | Dive into Spiritual Bliss!
Surya Ashtakam is a devotional prayer dedicated to Lord Surya, the Sun, a celestial body in the Navagraha (nine planetary) system. This prayer is derived from the ancient Hindu text Samba Puranam and comprises eight paragraphs of sacred verses. By reciting Surya Ashtakam daily, one can alleviate problems arising from graha-pida (issues associated with planetary movements). This potent mantra not only dispels challenges but also infuses positive energy and fosters inner peace. Chanting Surya Ashtakam serves as an expression of gratitude towards the magnificent Sun, the life energy provider for the entire world.
సాంబ ఉవాచ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర | దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోఽస్తు తే || 1 || సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ | శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 2 || లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్ | మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 3 || త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరమ్ | మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 4 || బృంహితం తేజసాం పుంజం వాయుమాకాశమేవ చ | ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 5 || బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితమ్ | ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 6 || తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనమ్ | మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 7 || తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ | మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 8 || ఫలశ్రుతి సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ | అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ || 9 || ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే | సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా || 10 || స్త్రీతైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే | న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి || 11 || ఇతి శ్రీ సూర్యాష్టకమ్ ||Suryashtakam Lyrics in Telugu .
Adi deva Namasthubhyam,Praseeda mama Bhaskara, Divakara namasthubhyam,Prabha kara Namosthu they ॥1॥
श्री सूर्य अष्टकम ( सूर्याष्टकम् ): आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर । दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते॥1॥ सप्ताश्व रथमारूढं प्रचण्डं कश्यपात्मजम् । श्वेत पद्माधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ॥2॥ लोहितं रथमारूढं सर्वलोक पितामहम् । महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ॥3॥ त्रैगुण्यश्च महाशूरं ब्रह्माविष्णु महेश्वरम् । महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ॥4॥ बृहितं तेजः पुञ्ज च वायु आकाशमेव च । प्रभुत्वं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् ॥5॥ बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् । एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ॥6॥ तं सूर्यं लोककर्तारं महा तेजः प्रदीपनम् । महापाप हरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ॥7॥ तं सूर्यं जगतां नाथं ज्ञानप्रकाशमोक्षदम् । महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ॥8॥ सूर्याष्टकं पठेन्नित्यं ग्रहपीडा प्रणाशनम् । अपुत्रो लभते पुत्रं दारिद्रो धनवान् भवेत् ॥9॥ अमिषं मधुपानं च यः करोति रवेर्दिने । सप्तजन्मभवेत् रोगि जन्मजन्म दरिद्रता ॥10॥ स्त्री-तैल-मधु-मांसानि ये त्यजन्ति रवेर्दिने । न व्याधि शोक दारिद्र्यं सूर्य लोकं च गच्छति ॥11॥ || इथि श्री शिवप्रोक्तम श्री सूर्य अष्टकम सम्पूर्णम ||Sri Surya Ashtakam in Hindi.
Suryashtakam Lyrics in Telugu
Benefits of chanting Suryashtakam : Surya mantra in Vedic astrology is the ultimate mantra to please Surya Deva. It helps people get rid of all kinds of diseases and gain mental and physical strength along with happiness and well-being. Chanting Surya Mantra daily shall also help the people attain prosperity and abundance. Not only does it develop a sense of assurance in the people, but also, helps overcome self-doubts and other mental distress.